By Hazarath Reddy
అంత్యక్రియల నిమిత్తం ఆమె భౌతికకాయాన్ని బెంగళూరులోని సకలేష్‌పురం గ్రామానికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. బ్రహ్మగంటు అనే టీవీ సీరియల్‌లో ఆమె తన పాత్రకు అత్యంత ప్రసిద్ధి చెందింది. 2023లో పెళ్లి చేసుకున్న తర్వాత శోభిత సినిమాలకు దూరంగా ఉంది.
...