⚡శ్రద్ధా వాకర్ హత్య కేసు లవ్ జిహాద్ కాదు: ఎంపీ ఒవైసీ
By Hazarath Reddy
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసును (Shraddha murder case ) బీజేపీ రాజకీయం చేస్తోందని, ఇది లవ్ జిహాద్ కాదంటూ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) గురువారం ఆసక్తికర కామెంట్స్ చేశారు.