వార్తలు

⚡శ్రద్ధాను ముక్కలుగా నరికినందుకు నేనేమి బాధపడట్లేదు: ఆఫ్తాబ్‌

By Hazarath Reddy

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాల్కర్‌ హత్యకేసులో (Shraddha Walkar Murder Case) నిందితుడు ఆఫ్తాబ్‌ పూనావాలాకు మంగళవారం పాలిగ్రాఫ్ టెస్టు (Polygraph Test) నిర్వహించారు అధికారులు. విచారణలో శ్రద్ధను తానే చంపానని (Aaftab Poonawala Confessed ) అఫ్తాబ్ అంగీకరించినట్లు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్‌) అధికారులు వెల్లడించారు.

...

Read Full Story