By Hazarath Reddy
మూవీ ప్రొమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోను సూద్ మాట్లాడుతూ.. మహమ్మారి సమయంలో ప్రజలకు సాయం చేసినందుకు గానూ తనకు సీఎం (Sonu Sood Was Offered Chief Minister Post), డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశాలు వచ్చాయని తెలిపారు.
...