india

⚡మీరు స్టార్ హెల్త్ ఇన్సురెన్స్ వినియోగ‌దారులా?

By VNS

స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌కు (Star Health) చెందిన 3.1 కోట్ల మంది చందాదారుల వ్యక్తిగత డేటా (data breach) ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. హ్యాకర్‌ షెన్‌జెన్‌ ఏర్పాటు చేసిన ఓ వెబ్‌ పోర్టల్‌లో స్టార్‌ హెల్త్‌ కస్టమర్ల ఫోన్‌ నంబర్, పాన్, చిరునామా, ముందస్తు వ్యాధుల చరిత్ర తదితర వివరాలు విక్రయానికి పెట్టినట్టు తెలుస్తోంది.

...

Read Full Story