india

⚡కోర్టు విచారణల రికార్డింగ్‌లను షేర్ చేయడంపై సుప్రీంకోర్టు ఆంక్షలు

By Team Latestly

సంబంధిత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేదా హైకోర్టుల రిజిస్ట్రార్ జనరల్ ముందస్తు అనుమతి లేకుండా కోర్టు కార్యకలాపాల రికార్డింగ్‌లను షేర్ చేయడం, రీ-పోస్ట్ చేయడం లేదా వాటి ద్వారా డబ్బు సంపాదించడాన్ని నిషేధిస్తూ.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది

...

Read Full Story