india

⚡ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్..

By Arun Charagonda

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్. ఇప్పటికే ఈడీ కేసులో బెయిల్ రాగా తాజాగా సీబీఐ కేసులో బెయిల్ లభించింది. సీబీఐ అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు నుండి విడుదల కానున్నారు కేజ్రీవాల్.

...

Read Full Story