india

⚡గోవాలో కీర్తి సురేష్ వివాహం..క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్

By Arun Charagonda

నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ వచ్చేసింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో కీర్తి పెళ్లికి సంబంధించిన వార్తలు చక్కర్లు కొడుతుండగా దీనిపై అఫిషియల్ ప్రకటన ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కీర్తి పెళ్లిపై క్లారిటీ ఇచ్చేశారు తండ్రి సురేశ్‌ కుమాస్. వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడించారు.

...

Read Full Story