వార్తలు

⚡వీడు తండ్రేనా..హెచ్‌ఐవి ఉందని తెలిసి సవతి కూతురిపై అత్యాచారం

By Hazarath Reddy

చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు హెచ్‌ఐవి ఉందని తెలిసి కూడా ఓ కామాంధపు తండ్రి మైనర్ బాలిక అయిన సవతి కూతురిపై అత్యాచారానికి (Chennai Man held for raping teen stepdaughter) తెగబడ్డాడు. కామంతో వావివ‌ర‌స‌లు మ‌రిచిన‌ వ్య‌క్తి (Chennai Shocker) స‌వ‌తి కూతురిపై నెల‌ల త‌ర‌బడి లైంగిక దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న త‌మిళ‌నాడులోని షోల‌వరం ప్రాంతంలో వెలుగుచూసింది.

...

Read Full Story