వార్తలు

⚡కొడుకు 10వ తరగతి ఫెయిల్ అయ్యాడని తండ్రి ఆత్మహత్య

By Hazarath Reddy

తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పదో తరగతి పరీక్షల్లో కొడుకు ఫెయిలయ్యాడని తండ్రి ఆత్మహత్య (Father kills self) చేసుకున్నాడు. ఈ ఘటన ఈరోడ్‌ జిల్లా అంబాపేట సమీపంలో జరిగింది.

...

Read Full Story