వార్తలు

⚡తండ్రి చేసిన చిన్న పొర‌పాటు బిడ్డ ప్రాణం తీసింది

By VNS

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని ఇండోర్ స‌మీపంలో విషాదం చోటు చేసుకుంది. ఓ తండ్రి నిర్ల‌క్ష్యానికి 16 ఏళ్ల కుమార్తె బ‌లైంది. ఎలుక‌ల‌ను చంపేందుకు పెట్టిన బెల్లాన్ని తిని (Eats Jaggery Laced With Rat Poison) ఓ బాలిక మృతి చెందింది. ర‌వు పోలిస్ స్టేష‌న్ ప‌రిధిలో నివాసం ఉండే ఓం ప్ర‌కాశ్ రాథోడ్ కుమార్తె ఇంట్లో ఎలుక‌లు బాగా ఉండ‌టంతో బెల్లానికి విషం రాసి ఓ చోట పెట్టాడు.

...

Read Full Story