india

⚡కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే ప్ర‌సక్తే లేదు

By VNS

దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) కోసం తమ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోదని (No Alliance in Delhi Assembly Elections) అన్నారు.

...

Read Full Story