india

⚡ఈ మంగ‌ళ‌వారం నుంచే వారికి శ్రీవారి ద‌ర్శ‌నం

By VNS

డిసెంబ‌రు 3న స్థానికుల‌కు శ్రీ‌వారి ద‌ర్శనం (Darshan) క‌ల్పిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సోమవారం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, తిరుమలలోని బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 500 దర్శన టోకెన్లను ఉచితంగా జారీ చేస్తారని వివరించారు. టోకెన్లను ఉదయం 3 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య జారీ చేయనున్నామని చెప్పారు

...

Read Full Story