హిజాబ్ అనంతరం కర్ణాటకలోని విద్యాసంస్థల్లో తలెత్తిన మతపరమైన వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఒకదాని తరువాత మరొక వివాదం చెలరేగుతూనే ఉంది. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని సాయి శంకర్ ఇన్స్టిట్యూట్ లో చదువుతున్న ముగ్గురు ముస్లిం విద్యార్థులు సడెన్ గా స్కూలు మానేశారు.
...