ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ 73వ జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను రూపొందించారు. తన పుట్టినరోజు సందర్భంగా, న్యూఢిల్లీలోని ద్వారకలో 'యశోభూమి'గా ప్రసిద్ధి చెందిన ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (ఐఐసిసి) మొదటి దశను ప్రధాని మోదీ ప్రారంభిస్తున్నారు.
...