వార్తలు

⚡ దేశంలో భారీగా పెరుగుతున్న టోమోటో ఫ్లూ కేసులు

By Naresh. VNS

తమిళనాడు(Tamil Nadu), ఒడిశా రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలోనూ టొమాటో ఫ్లూ కేసులు నమోదయ్యాయి. అయితే ఐదేళ్లలోపు చిన్నారుల్లోనే ఈ వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తిస్తున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. జ్వరపీడితులు (Fever), జ్వరం ఎక్కువగా ఉన్న పిల్లలకు రక్త పరీక్షలు, ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు

...

Read Full Story