ఒడిశాలో మొత్తం 26 మంది చిన్నారులు చేతి, పాదం మరియు నోటి వ్యాధి (HFMD)తో బాధపడుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య అధికారి మంగళవారం తెలిపారు.సాధారణంగా 'టమోటో ఫ్లూ' అని పిలువబడే ఈ అంటు వ్యాధి (Tomato Flu Spread) పేగు వైరస్‌ల వల్ల వస్తుంది
...