india

⚡పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న పథకానికి అప్లై చేయడంఎలా ?

By Hazarath Reddy

సౌర విద్యుత్‌ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్య పౌరులపై కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సౌర విద్యుత్తుపై కేంద్ర స‌ర్కారు కొత్త ప‌థ‌కం పీఎం సూర్య ఘ‌ర్ ముఫ్త్ బిజిలీ యోజ‌న(PM Surya Ghar Muft Bijli Yojana) ప‌థ‌కానికి ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం ద‌క్కింది.

...

Read Full Story