వార్తలు

⚡ ఒకే రోజు 2 కోట్ల వ్యాక్సినేషన్

By Hazarath Reddy

కరోనావైరస్ వ్యాక్సినేషన్‌లో భారత్‌ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకే రోజు రికార్డు స్థాయిలో 2 కోట్లకుపైగా టీకా డోసులు (Covid Vaccinatin in India) వేశారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా కరోనా టీకా ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు.

...

Read Full Story