india

⚡ప్రేమలో మోసపోయి ఐటీ ఉద్యోగి ఆత్మహత్య

By Hazarath Reddy

సీఐఎస్‌ఎఫ్‌ మహిళా అధికారి పెళ్లి పేరుతో తనను మోసం చేసిందంటూ ఆమె ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్ణాటకలోని బెళగావిలో వెలుగు చూసింది.కర్ణాటకలోని మంగళూరులోని ఒక లాడ్జిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్య చేసుకుని మరణించాడు.

...

Read Full Story