వార్తలు

⚡వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

By Hazarath Reddy

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ 45 ఏళ్ల కామాంధుడు.. 65 ఏళ్ల అవ్వపై అత్యాచారానికి (65-year-old woman tied up) ఒడిగట్టాడు. ఆమె ఇల్లు, పొలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్పినా వినకపోవడంతో ఆమెపై అతిదారుణంగా అత్యాచారానికి (raped in Uttar Pradesh) పాల్పడ్డాడు.

...

Read Full Story