By Hazarath Reddy
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొడుకు రోజువారీ కూలీ భార్యను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేసిన కేసులో అరెస్టు చేశారు. ఆమె భర్త ముందే బలవంతంగా మద్యం తాగించి, ఆమెపై అత్యాచారం చేశాడు.
...