యూపీలో దారుణం చోటు చేసుకుంది. అసహజ సంబంధం నేపథ్యంలో లా చదువుతున్న యువకుడు హత్యకు ( Law student killed by gay partner) గురయ్యాడు. దీనికి సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ శివారులోని ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో Uttar Pradesh) ఈ సంఘటన జరిగింది. మీరట్‌కు చెందిన 22 ఏళ్ల యాష్ రస్తోగి ఎల్‌ఎల్‌బీ చదువుతున్నాడు.
...