వార్తలు

⚡భర్త తనతో సెక్స్ చేయడం లేదని భార్య దారుణం

By Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మధుమేహం బారిన పడటంతో భర్తలో లైంగిక సామర్థ్యం (impotent after having diabetes) తగ్గిపోయింది. దీంతో భార్య ప్రతిరోజూ భర్తతో గొడవపడుతూ... ఎందుకు పనికి రాకుండాపోయావని తిడుతూ ఉండేది. ఈ గొడవలు తీవ్రతరం కావడంతో భార్య అతనిపై సలసల కాగే నూనె (Wife pours boiling oil on husband in Barabanki) పోసింది.

...

Read Full Story