By Hazarath Reddy
యూపీలోని హర్దోయ్ లో 36 ఏళ్ల మహిళ తన భర్తను, ఆరుగురు పిల్లలను వదిలి బిచ్చగాడితో పారిపోయింది.ఆరుగురు పిల్లల తల్లి భిక్షాటనకు పొరుగింటికి వచ్చిన చిన్న పండిట్‌తో ప్రేమలో పడింది. అనంతరం అతడితో కలిసి వెళ్లిపోయింది.
...