india

⚡బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం: Trump

By Hazarath Reddy

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బ్రిక్స్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌కు నష్టం కలిగించేలా డీ-డాలరైజేషన్‌(యూఎస్‌ డాలర్‌ విలువ తగ్గించేలా) ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

...

Read Full Story