india

⚡అమెరికా ఎన్నికలు.. తొలి ఫలితం ఇదిగో..

By Hazarath Reddy

US 2024 అధ్యక్ష ఎన్నికల కోసం ఈ రోజు ఓటింగ్ అధికారికంగా ప్రారంభమైంది. పోలింగ్‌ తేదీ (నవంబర్‌ 5) మొదలైన కొన్ని గంటలకే అక్కడి ఓ చిన్న కౌంటీలో కౌంటింగ్‌ కూడా పూర్తయ్యింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూహ్యాంప్‌షైర్‌ రాష్ట్రంలోని డిక్స్‌విల్లే నాచ్‌లో తొలి ఫలితం వచ్చేసింది.

...

Read Full Story