వార్తలు

⚡ఎమ్మెల్యే టికెట్ రాలేదని బోరున ఏడ్చిన నేత, కార్యకర్తలతో కలిసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

By Naresh. VNS

పార్టీ టికెట్ రానందుకు బీఎస్పీ నేత ఒకరు కార్యకర్తల ముందే బోరున ఏడ్చారు(bitterly cries). పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన, ఆత్మహత్య(Suicide) చేసుకుంటానని కూడా బెదిరించారు. బహుజన్ సమాజ్ పార్టీ(Bahujan Samaj Party) నాయకుడు అర్షద్ రాణా (Arshad Rana), ముజఫర్‌నగర్‌ (Muzzaffarnagar)లోని చార్తావాల్ స్థానం నుండి టికెట్ ఆశించారు.

...

Read Full Story