india

⚡యూపీలో దారుణం

By Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో సోమవారం (ఫిబ్రవరి 24) నాడు వృద్ధ దంపతులను రోడ్డు మధ్యలో దారుణంగా కొట్టిన వ్యక్తిని అరెస్టు చేశారు. అతని దారుణమైన చర్య కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి జనసమూహం ముందు వృద్ధుడిని, స్త్రీని అమానుషంగా తన్నడం మరియు చెంపదెబ్బ కొట్టడం వీడియోలో చూడవచ్చు

...

Read Full Story