వార్తలు

⚡అత్యాచారానికి ఒప్పుకోలేదని బాలిక ముక్కు కోసిన కామాంధులు

By Hazarath Reddy

యూపీలో దారుణం చోటు చేసుకుంది. లైంగిక దాడిని అడ్డుకున్నందుకు కామాంధులు బాలిక ముక్కు కోసేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌ జిల్లాలో ఈ దారుణం (Uttar Pradesh Shocker) జరిగింది. ఒక బాలికను కొందరు వ్యక్తులు చాలా రోజులుగా ఫాలో అవుతున్నారు.

...

Read Full Story