వార్తలు

⚡ఏడాదిన్నర పసిపాపని వదలని కామాంధుడు

By Hazarath Reddy

యూపీలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసున్న పసిపాపపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి మరణానికి కారకుడయ్యాడు. హృదయ విదారకమైన ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.

...

Read Full Story