ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్ జిల్లాలోని గంగో పోలీస్ స్టేషన్ ప్రాంతంలో నివసిస్తున్న ఒక మహిళ తన అత్తమామలపై షాకింగ్ ఆరోపణ చేసింది. తమ కట్నం డిమాండ్ తీర్చకపోవడంతో అత్తమామలు తనకు హెచ్ఐవి సోకిన ఇంజక్షన్ (In-laws inject HIV-infected needle) ఇచ్చారని బాధితురాలు తెలిపింది.
...