ఆసుపత్రిలో వైద్యుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైన బాధిత మీర్జాపూర్ యువతి చికిత్స పొందుతూ (Woman Dies After She Was Allegedly Raped In Operation Theatre) మరణించారు. ప్రయాగరాజ్ నగరంలోని ఎస్ఆర్ఎన్ ఆసుపత్రి వైద్యులు (SRN Hospital) తనపై అత్యాచారం చేశారని బాధిత యువతి ఆరోపించారు.
...