ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మిస్సయిన నలుగురి మృతదేహాలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వెలికి తీసింది.60 గంటల పాటు సాగిన కఠినమైన సహాయక చర్యను ముగించారు. దీనితో, ఈ సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.
...