కదులుతున్న వాహనాలే వారికి అత్యాచార వేదికలుగా మారుతున్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో కదులుతున్న కారులో మహిళ, ఆమె కుమార్తెపై కొందరు సామూహిక లైంగిక దాడికి (Woman, 6-Year-Old Daughter Gangraped ) పాల్పడ్డారు.
...