వార్తలు

⚡దేవభూమిలో వరుణుడు కల్లోలం, 16 మంది మృతి

By Hazarath Reddy

పవిత్ర క్షేత్రం, దేవభూమి ఉత్త‌రాఖండ్‌లో భారీ వర్షాలు (Uttarakhand Rains) ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ వ‌ర్షాల వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 16 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. వ‌రుస‌గా మూడ‌వ రోజు కూడా రాష్ట్ర‌వ్యాప్తంగా భారీగా వ‌ర్షాలు కురుస్తున్నాయి.

...

Read Full Story