వార్తలు

⚡వ్యాక్సిన్ వేసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదు: కేంద్రం

By Hazarath Reddy

కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎవర్నీ ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో ఈ విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా మార్గదర్శకాల ప్రకారం స్వచ్ఛంధ అనుమతితోనే వ్యాక్సిన్లు (COVID Vaccination in India) ఇస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

...

Read Full Story