india

⚡స్టాక్‌ దిగ్గజం రాకేష్ ఝన్‌ఝన్‌వాలా కన్నుమూత, 5వేలతో పెట్టుబడి ప్రారంభించిన రాకేష్

By Naresh. VNS

ప్రముఖ వ్యాపారవేత్త, స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా (Rakesh Jhunjhunwala) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 6.45 గంటలకు గుండెపోటు (Heart Attack) రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే ఆయన మరణించారని వైద్యులు నిర్ధారించారు.

...

Read Full Story