తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్చివరి చిత్రం అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. రాజకీయల్లోకి ఎంట్రీ విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరూ గోట్ సినిమానే విజయ్‌కు చివరి చిత్రం అనుకున్నారు. అయితే గోట్ కాకుండా అభిమానుల కోసం మరో సినిమాను ప్రకటించాడు విజయ్. తన చివరి చిత్రం ప్రజ సమస్యలపై ఉండబోతున్నట్లు ప్రకటించాడు
...