వార్తలు

⚡ఈ అంశాల మీదనే ప్రధాని మోదీ అమెరికా పర్యటన

By Hazarath Reddy

భారత ప్రధాని నరేంద్ర మోదీ.. 5 రోజుల పర్యటన నిమిత్తం అమెరికాకు బయల్దేరారు. కొద్ది క్షణాల క్రితమే మోదీ న్యూఢిల్లీ నుంచి అగ్రరాజ్యానికి (Pm Modi US Visit) పయనమయ్యారు. ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో ఇవాళ అమెరికా టూర్ (Visit to US an Occasion to Strengthen Global Strategic) గురించి పోస్టు చేశారు

...

Read Full Story