వార్తలు

⚡ భారత్ లో వీఎల్ సీ మీడియా ప్లేయర్ బ్యాన్

By Krishna

VLC మీడియా ప్లేయర్ భారతదేశంలో నిషేధించబడింది. MediaNama నివేదిక ప్రకారం, VLC మీడియా ప్లేయర్ సుమారు 2 నెలల క్రితం నిషేధానికి గురైంది. దీనిపై భారత ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.

...

Read Full Story