వార్తలు

⚡ఘోర విషాదం..విరిగిపడిన కొండ చరియలు, తొమ్మిది మంది మృతి

By Hazarath Reddy

హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ వద్ద ఘోర ప్రమాదం (Himachal Pradesh Tragedy) చోటు చేసుకుంది. కొండచరియలు ఒక్కసారిగా విరిగిపడి (Terrifying Rockslide Caught On Tape) జనావాసాల మీదకు రావడంతో 9 మంది మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

...

Read Full Story