By Hazarath Reddy
పశ్చిమ బెంగాల్‌లో ఒక ప్రభుత్వ ఉద్యోగి గురువారం సెలవు నిరాకరించారనే ఆరోపణలతో తన ముగ్గురు సహోద్యోగులను పొడిచి చంపాడని పోలీసులు తెలిపారు. వారిని పొడిచి చంపిన తర్వాత రక్తపు మరకలున్న కత్తితో వారి చుట్టూ నడిచి పైశాచికానందాన్ని పొందాడు.
...