⚡భారత్‌లో 80 లక్షల అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్
By Vikas M
మెసేజింగ్ యాప్ వాట్సప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై నిషేధం విధించింది. ఒక్క ఆగస్టులోనే సుమారు 80 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. తమ ప్రైవసీ పాలసీని ఉల్లంఘించినందుకు గానూ ఈ చర్యలు చేపట్టినట్లు వాట్సప్ తెలిపింది.