india

⚡పంజాబ్‌ ప్రతిష్ట దిగజార్చేందుకు కుట్ర!

By VNS

అమెరికా నుంచి బహిష్కరణకు గురైన భారతీయులను తీసుకొచ్చే రెండు విమానాలు అమృత్‌సర్‌లో (Amritsar Airport) దిగనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇదే విషయం తాజాగా చర్చనీయాంశమైంది. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో వచ్చే ఈ విమానాలను అమృత్‌సర్‌లోనే దించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ మండిపడ్డారు.

...

Read Full Story