వార్తలు

⚡నేను క్రిస్టియన్‌ను జాతీయ జెండా ఎగురవేయను, తమిళనాడులో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు వింత వాదన

By Naresh. VNS

ఈ సంఘటన తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో చోటు చేసుకుంది. భారత్‌కు స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏళ్లైన సందర్భంగా ఈ ఏడాది స్వాతంత్ర్య వజ్రోత్సవాలను దేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహించారు. అయితే ధర్మపురి జిల్లాలోని ప్రభుత్వ స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు తమిళసెల్వి మాత్రం జాతీయ జెండా ఎగురవేసేందుకు నిరాకరించింది. తాను క్రిస్టియన్‌ అని, జాతీయ జెండా ఎగురవేయనని స్పష్టం చేసింది

...

Read Full Story