india

⚡అక్షయ్‌ కుమార్‌కు మరోసారి కరోనా, మిస్ అవుతున్నా అంటూ మూవీ టీమ్‌ కు మెసేజ్

By Naresh. VNS

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay kumar) మరోసారి కరోనా (Corona) బారిన పడ్డారు. ఆయన గతంలో కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా తనకి కరోనా సోకిందని సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రకటించాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ నటించిన పృథ్విరాజ్ (Prudiviraj) సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. 2022లో జరగనున్న కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes) కు ఈ చిత్ర టీం హాజరవ్వాల్సి ఉంది.

...

Read Full Story