భారత శ్రామికశక్తికి మెరుగైన సేవల కోసం కార్మిక మంత్రిత్వ శాఖ తన IT వ్యవస్థలను అప్‌గ్రేడ్ చేస్తోంది.ఇందులో భాగంగా ఈపీఎఫ్‌వో చందాదారులు వచ్చే ఏడాది నుంచి తమ ప్రావిడెంట్ ఫండ్స్ నేరుగా ఏటీఎంల నుంచే విత్‌డ్రా చేసుకోవచ్చని ల్యాబౌట్ సెక్రటరీ సుమితా దావ్రా బుధవారం తెలిపారు.
...