వార్తలు

⚡పోర్న్‌ వీడియోలు చూశారు, ఫైన్ కట్టండి: కొత్త దందా

By Hazarath Reddy

ఫేక్ న్యూస్, అలాగే లింకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే మీరు చిక్కుల్లో పడే ప్రమాదముంది. తాజాగా ఇలా ఫైక్ లింకులతో పలువురిని మోసం చేయాలని ప్రయత్నించిన గ్యాంగ్ ను ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. కొంతమంది వ్యక్తులకు తెలియన వారు ఇంటర్నెట్‌లో అశ్లీల వీడియోలు చూస్తున్నారు.. జరిమానా కట్టండి (You were watching porn, pay fine) అంటూ బోగస్‌ పాప్‌ అప్‌ నోటీసులు ఇచ్చారు.

...

Read Full Story