ప్రముఖ తబలా కళాకారుడు జాకీర్ హుస్సేన్ (Zakir Hussain Passes Away) ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో గతవారం ఆస్పత్రిలో చేరిన ఆయన కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తోంది. అయితే ఆయన మరణవార్తను ఇంకా ఎవరూ ధృవీకరించలేదు.
...